
తాజా వార్తలు
ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా నమోదవుతున్నాయి. ఉదయం 9.56గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోయి 40,318 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 11,901 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 వద్ద కొనసాగుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా కోలుకున్నాయి. అయితే గత వారం భారీ రికార్డులు నమోదు చేసిన సూచీలు ఈ వారం స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ షేర్లు భారీ ధరల వద్ద ఉన్నందున మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ల లాభాల జోరు తగ్గినట్లు తెలుస్తోంది.
యెస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఎమ్ అండ్ ఎమ్, ఐఓసీ, యూపీఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. గ్రాసిమ్, భారతీ ఇన్ఫ్రాటెల్, సన్‌ఫార్మా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్ నష్టాలు చవి చూస్తున్నాయి.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
