close

తాజా వార్తలు

Updated : 11/10/2019 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెతికే పని లేకుండా..!

దిక్సూచి

విహారానికి వెళ్తే ముందుగా కావాల్సింది బస. అదిగానీ ముందుగానే కుదిరిందా.. అంతకన్నా కావాల్సిందేముంటుంది. కౌచ్‌సర్ఫింగ్‌ (couchsurfing) యాప్‌ తోడుంటే.. విడిది వెతికే పని ఉండదు. ఏదైనా విహార కేంద్రానికి వెళ్తే.. మీ అభిప్రాయాలు కలిసిన వ్యక్తి ఇంట్లో ఆతిథ్యం పొందవచ్చు. ఎవరైనా మీ ఊరికి విహారానికి వస్తే ఆతిథ్యం ఇవ్వొచ్చు. అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. కౌచ్‌ సర్ఫింగ్‌ సభ్యులైపోతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల పర్యాటక ప్రాంతాల్లో ఆతిథ్య సదుపాయం ఉంది. తక్కువ ఖర్చుతో బస దొరకడమే కాదు.. కొత్త వ్యక్తులతో పరిచయమూ లభిస్తుంది. అంతేకాదు.. పర్యాటక కేంద్రాల వివరాలు, ప్రణాళికలు, ఈవెంట్లు, రివ్యూలు కూడా యాప్‌లో చూడొచ్చు. మీరే ఒక టూర్‌ ఏర్పాటు చేసి.. సభ్యులను ఆహ్వానించవచ్చు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని