close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/09/2019 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నూనె చేతిమీద పడకుండా...

కొత్త పరికరం!

నూనెలో డీప్‌ఫ్రైలు, పిండి వంటకాలు వంటివి చేసేటప్పుడు... నూనె చేతుల మీదకు చిందుతూ ఉంటుంది. అలా జరగకుండా.... ఉండాలంటే ఈ పరికరాన్ని గరిటెకు అమర్చుకుంటే సరి. నూనె చేతిమీదకు చిందకుండా ఉంటుంది. వేడిని తట్టుకుంటుంది.  ఎటువంటి గరిటెకయినా దీనిని సులభంగా అమర్చుకోవచ్చు.


Tags :

రాజకీయం

  • -->

    జనరల్‌

    సినిమా

    క్రైమ్

    స్పోర్ట్స్

    బిజినెస్‌

    జాతీయ-అంతర్జాతీయ

    జిల్లా వార్తలు
    మరిన్ని

    దేవతార్చన

    +

    © 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
    Powered By Margadarsi Computers

    Android PhonesApple Phones

    For Editorial Feedback - eMail: infonet@eenadu.net
    For Digital Marketing enquiries Contact :
    040 - 23318181 eMail :marketing@eenadu.net
    Best Viewed In Latest Browsers

    Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.