close

తాజా వార్తలు

పెదాలకు సహజంగా...!

చూద్దాం చేద్దాం

కాలంతో సంబంధం లేకుండానే పెదాలు పొడిబారుతున్నాయి. ఈ పరిస్థితి అదుపులో ఉండాలంటే లిప్‌బామ్‌ రోజూ రాసుకోవాలి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం సులువే. అదెలాగంటే...

కావాల్సిన వస్తువులు: పావుకప్పు నూనె(స్వీట్‌ఆల్మండ్‌, కొబ్బరినూనె, గ్రేప్‌ సీడ్‌), పావుకప్పు బటర్‌ (షియా, కోకా), మూడువంతుల బీస్‌వ్యాక్స్‌, ఎసెన్షియల్‌ ఆయిల్‌, ఆర్గానిక్‌ రంగు తీసుకోవాలి.

తయారీ: ముందుగా నూనె, బటర్‌ని సమానంగా తీసుకుని హీట్‌ఫ్రూప్‌ గాజు పాత్రలో వేసుకోవాలి. దాన్ని మైక్రోవేవ్‌లో కరిగించాలి. లేదంటే మరుగుతోన్న నీళ్లలో మరో గిన్నెపెట్టి దానిలో ఈ మిశ్రమం వేసుకునీ వేడిచేయొచ్ఛు చివరగా దానికి బీస్‌ వ్యాక్స్‌ కలపాలి. మరోసారి డబుల్‌బాయిలింగ్‌ పద్ధతిలో వేడిచేయాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి ఓ గాజు పాత్రలోకి తీసుకుని వాడుకుంటే సరి. ఇందులో వాడిన ఉత్పత్తులన్నీ బజారులో దొరుకుతాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.