close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు 

ప్రభుత్వ ఉద్యోగాలు 
నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
*ఫ్యాకల్టీ పోస్టులు (ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌) 
మొత్తం ఖాళీలు: 67 ఖాళీలున్న విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్‌, హైడ్రాలిక్స్‌, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌, తదితరాలు. అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి. 
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, సెమినార్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. 
ఫీజు: రూ.1000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 24. 
దరఖాస్తు హార్డ్‌కాపీ పంపడానికి చివరితేది: జూన్‌ 27. 
చిరునామా: రిజిస్ట్రార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సురత్కల్‌, మంగళూరు - 575025. https://www.nitk.ac.in/


ప్రవేశాలు 
పాలిటెక్నిక్‌లలో డీ-ఫార్మసీ 

తెలంగాణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో 2019 సంవత్సరానికిగానూ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సులు: ఫార్మసీ కోర్సుల్లో డిప్లొమా (డీ-ఫార్మసీ). కోర్సు వ్యవధి: రెండేళ్లు. 
అర్హత: రెగ్యులర్‌ విధానంలో ఇంటర్‌ ఎంపీసీ/ బైపీసీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ (పోస్టు ద్వారా లేదా నేరుగా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో అందజేయవచ్చు). ఫీజు: రూ.330. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 31 దరఖాస్తు హార్డుకాపీ పంపడానికి చివరితేది: జూన్‌ 1 
చిరునామా: సెక్రటరీ, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, హైదరాబాద్‌, తెలంగాణ - 500063. 
వెబ్‌సైట్‌: https://dtets.cgg.gov.in/ 


వాక్‌-ఇన్స్‌ 
ఎన్‌సీడీఐఆర్‌, బెంగళూరు 

బెంగళూరులోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
ప్రాజెక్టు స్టాఫ్‌ మొత్తం ఖాళీలు: 19 పోస్టులు: కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్టు అసిస్టెంటు, ప్రాజెక్టు టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్టు అసిస్టెంటు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం. వాక్‌ఇన్‌తేది: జూన్‌ 19, 20 
వేదిక: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌, నిర్మల్‌ భవన్‌ - ఐసీఎంఆర్‌ కాంప్లెక్స్‌, పూజనహళ్లి, బెంగళూరు - 562110. 
వెబ్‌సైట్‌: http://ncdirindia.org/


సీఎంటీఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్‌ 

బెంగళూరులోని సెంట్రల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్‌ (సీఎంటీఐ) తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఫెలో-10, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-29, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కమ్‌ అసిస్టెంట్‌-15. 
అర్హత: సంంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఏ/ బీకాం/ బీసీఏ/ బీబీఏ/ బీబీఎం/ బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌ ఉత్తీర్ణత. 
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
వాక్‌ఇన్‌ తేదీలు: జూన్‌ 6, 10, 13, 18 
వేదిక: సీఎంటీఐ, తుమకూరు రోడ్‌, బెంగళూరు - 560022. 
వెబ్‌సైట్‌:http://www.cmti-india.net/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.