
తాజా వార్తలు
కాలేజీ పిట్టగోడలపై.. ఆఫీస్ క్యాంటీనుల్లో పంచుకున్న ఊసులు.. క్లాస్ రూమ్ జోష్లు.. అన్నీ ఫోన్లో బంధిస్తుంటాం. ప్రేమికులైతే ఇంక కొంచెం ఎక్కువ. ఇక గతం తాలుకూ జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తుంటాం. వాటన్నింటికీ మరిన్ని మెరుగులు దిద్దాలంటే? బిల్ట్ఇన్గా ఉన్నవేనా? అడోబ్ అందించే ‘ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్’ యాప్‌ని ప్రయత్నించొచ్చు. పలు రకాల ఎడిటింగ్ ఆప్షన్లతో ఫొటోలను ఆకట్టుకునేలా మార్చుకోవచ్చు. ‘కొల్లెజ్ మేకర్’తో ఒకటి కంటే ఎక్కువ ఫొటోలను పలు రకాల లేఅవుట్స్‌తో అమర్చుకుని ఆల్బమ్స్ క్రియేట్ చేయొచ్చు. పలు ఫిల్టర్లు, ఫొటో ఫ్రేమ్‌లు ఉన్నాయి. ఎడిట్ చేసిన వాటిని యాప్ నుంచి సోషల్ సైటుల్లోకి అప్లోడ్ చేసుకునే వీలుంది.
డౌన్లోడ్ లింక్: https://goo.gl/6k7Mgz
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
