close
క్యూబాపై ఆంక్షలకు వ్యతిరేకత

ఐరాస: క్యూబాపై అమెరికా వరుసగా 28వ సంవత్సరం కూడా ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంపై ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారీ వ్యతిరేకత వ్యక్తమయింది. గురువారం జరిగిన చర్చలో మొత్తం 193 దేశాలకుగానూ 187 దేశాలు ఈ చర్యను వ్యతిరేకించాయి. తమపై ఆంక్షలు కొనసాగించడం మానవహక్కుల ఉల్లంఘనేనని క్యూబా ఆరోపించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.