close
హెచ్‌-1బి దరఖాస్తు రుసుము పెంపు

వాషింగ్టన్‌: ఇక నుంచి హెచ్‌-1

* వీసా ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు 10 డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నూతన వీసా ప్రక్రియలో భాగంగా ‘అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌)’ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 9 నుంచి ఇది అమలులోకి వస్తుంది. నిర్ణీత సంఖ్యలో జారీచేసే ఈ వీసాల ఎంపిక ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని యూఎస్‌సీఐఎస్‌ తాత్కాలిక డైరెక్టర్‌ కెన్‌ కసినెలి చెప్పారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.