మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే

తాజా వార్తలు

Updated : 08/07/2021 18:30 IST

మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే

దిల్లీ: మరి కొద్దిసేపట్లో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు.  సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది కొత్తవారే కాగా.. కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరంతా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని