రూపాయికే పిల్లలకు ట్యూషన్‌

తాజా వార్తలు

Published : 28/01/2021 11:14 IST

రూపాయికే పిల్లలకు ట్యూషన్‌

తిరుచ్చి: ఒక్క రూపాయికే.. పేద పిల్లలకు ట్యూషన్‌ చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తమిళనాడుకు చెందిన మహిళ. పేద విద్యార్థులకు విద్యనందించాలనే లక్ష్యంతో గత 18ఏళ్లుగా ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు తిరుచ్చి జిల్లాకు చెందిన గోమతి. ఓ కళాశాలలో అకౌంటెంట్‌గా గోమతి పనిచేస్తున్నారు. అరియమంగళంలో పేద పిల్లల కోసం ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా నెలకు ఒక్క రూపాయిని ఫీజు కింద తీసుకుంటూ..ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకు పాఠాలు చెబుతున్నారు. 90 మంది విద్యార్థులు రోజూ ట్యూషన్‌కు హాజరవుతున్నారు.

ఇదీ చదవండి
దుర్గాడ సర్పంచి పదవి రూ.33 లక్షలు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని