V.K.Sasikala: జయలలిత నెచ్చెలి శశికళ ఎస్టేట్ జప్తు

తాజా వార్తలు

Updated : 09/09/2021 09:08 IST

V.K.Sasikala: జయలలిత నెచ్చెలి శశికళ ఎస్టేట్ జప్తు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: చెన్నై సమీపం పయనూర్‌ గ్రామంలో 28 ఎకరాల్లో ఉన్న జయలలిత నెచ్చెలి శశికళకు సంబంధించిన ఎస్టేట్ను ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం జప్తు చేశారు. ఈ ఎస్టేట్ సహా 157 ప్రదేశాల్లో అధికారులు 2017లో సోదాలు నిర్వహించారు. బినామీ నిరోధక చట్టం కింద పయనూర్‌ ఎస్టేట్ను సీజ్‌ చేస్తూ అధికారులు గేటుకు నోటీసులు అంటించారు. 90 రోజుల్లోపు బినామీవి కాదని నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని