close

తాజా వార్తలు

కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌వీ సీ48 కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిరంతరాయంగా 23 గంటల పాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం 3.40గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-48 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 11 ఉపగ్రహాలను ఈ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.