Viral Video: నెమలి నాట్యం చూశారా!

తాజా వార్తలు

Published : 03/06/2021 23:05 IST

Viral Video: నెమలి నాట్యం చూశారా!

ఇంటర్నెట్‌డెస్క్‌: నెమలి నాట్యం చేస్తూ పురివిప్పితే ఆ సోయగం ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. దాన్ని చూశాక ప్రకృతిలో అంతకన్నా అందమైంది ఏదీ లేదనిపిస్తుంది. అద్భుతమైన నెమలి విన్యాసాన్ని చూసి మైమరచి పోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి అందమైన దృశ్యాలతో ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సుధారామెన్‌ అనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ట్విటర్‌ ద్వారా పంచుకున్న నెమలి నాట్యం చేసే వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మరెందుకాలస్యం.. నెమలి సోయగాలను మీరూ ఒకసారి తిలకించండి! 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని