close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/07/2020 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూమికి చేరువగా ‘నియో వైజ్‌’ తోకచుక్క

కేప్‌ కానవెరల్‌: కొత్తగా కనిపెట్టిన తోకచుక్క ‘నియో వైజ్‌’ భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క ఆగస్టు రెండో వారంలో భూమిపై నుంచి కనబడనుంది. ఇది దాదాపు 5 కి.మీ. పొడవు ఉండనుందని, రాత్రి వేళల్లో కళ్లకు కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.