Japan prime minister: మళ్లీ అలాంటి పరిస్థితి రానివ్వం..

తాజా వార్తలు

Updated : 16/08/2021 15:06 IST

Japan prime minister: మళ్లీ అలాంటి పరిస్థితి రానివ్వం..

రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలపై జపాన్‌ ప్రధాని వ్యాఖ్య

టోక్యో: రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదకర పరిస్థితులను ఎన్నటికీ పునరావృతం కానివ్వబోమని జపాన్‌ ప్రధాని యోసిహిడే సుగా ఆదివారం ప్రతిజ్ఞ చేశారు. నాటి యుద్ధంలో జపాన్‌ లొంగుబాటుకు 76 ఏళ్లు అయిన సందర్భంగా నాటి చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయితే అప్పట్లో తమ దేశ దాడుల ఫలితంగా బాధితులైన ఆసియన్లకు మాత్రం ఆయన క్షమాపణలు చెప్పలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో మృతవీరుల త్యాగాలపై నిర్మించిన శాంతిని నేడు తమ దేశం అనుభవిస్తోందన్న విషయాన్ని ఎప్పటికీ మరిచిపోమన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని