Japan: ఈశాన్య జపాన్‌లో రెండు ముక్కలైన నౌక

తాజా వార్తలు

Published : 13/08/2021 10:35 IST

Japan: ఈశాన్య జపాన్‌లో రెండు ముక్కలైన నౌక

ఈశాన్య జపాన్‌లోని అమోరి ఫ్రిఫెక్చర్‌ హచినొహె పోర్టు సమీపంలో నేలను తాకడంతో రెండు ముక్కలైన పనామాకు చెందిన చమురు రవాణా నౌక క్రిమ్సన్‌ పొలారిస్‌. బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించిందని, నౌకలోని చమురు సముద్రం పాలవడంతో గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఆ ప్రాంతంలో 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. నౌకలోని 21 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు వారు వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని