రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం!

తాజా వార్తలు

Published : 31/05/2020 20:21 IST

రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం!

దిల్లీ: ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా ఆదివారం నాడు ఏయిరిండియా ప్రత్యేక విమానం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. దాదాపు 148 ప్రయాణికులతో కూడిన ఏఐ1936 విమానం ఈరోజు కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయలుదేరినట్లు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 148మంది ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని