రష్యాలో ఘనంగా ‘విక్టరీ డే’ వేడుకలు

తాజా వార్తలు

Published : 10/05/2020 22:14 IST

రష్యాలో ఘనంగా ‘విక్టరీ డే’ వేడుకలు

మాస్కో: రష్యాలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలకు చేరువవుతోన్నా.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ‘విక్టరీ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించింది. దాదాపు 75 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో విహరించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు పుష్పాంజలి ఘటించారు. రాత్రి బాణాసంచా ప్రదర్శనతో మాస్కో వర్ణ రంజితమైంది. లక్షలాది మంది రష్యన్లు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తమ పూర్వీకుల ఫొటోలను బాల్కానీలు, కిటికీల్లో ప్రదర్శించారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని