ఐసోలేషన్‌ కేంద్రాలుగా 20 వేల కోచ్‌లు

తాజా వార్తలు

Published : 31/03/2020 17:20 IST

ఐసోలేషన్‌ కేంద్రాలుగా 20 వేల కోచ్‌లు

దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి రైల్వే శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 20 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చాలని తాజాగా నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో 3.2లక్షల పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఐసోలేషన్‌ కోచ్‌ల్లో వైరస్‌ నివారణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 5వేల కోచ్‌ల్లో అధికారులు 80వేల పడకలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వివిధ జోన్‌ల కేంద్రాల్లో ఐసోలేషన్‌ పడకలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా  దక్షిణ మధ్య రైల్వేలో అధికారులు 473 కోచ్‌లను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని