ముగిసిన పర్యటన.. అమెరికా బయల్దేరిన ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 26/02/2020 01:38 IST

ముగిసిన పర్యటన.. అమెరికా బయల్దేరిన ట్రంప్‌

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్‌, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అనంతరం అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్రంప్‌నకు పరిచయం చేశారు. భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని