రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం

తాజా వార్తలు

Updated : 25/02/2020 13:08 IST

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  రెండో రోజు భారత్‌ పర్యటన కొనసాగుతోంది.  మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, జయశంకర్‌, హర్షవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని