ఇరాన్‌లో భూకంపం

తాజా వార్తలు

Published : 23/02/2020 23:27 IST

ఇరాన్‌లో భూకంపం

 పొరుగునే ఉన్న టర్కీలో 8మంది మృతి

 ఇస్తాంబుల్‌: ఇరాన్‌కు వాయువ్య ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా పొరుగునే ఉన్న టర్కీలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. భూమి కంపించిన ప్రాంతం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉంది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే అందించిన వివరాల మేరకు ఇరాన్‌ దేశ సరిహద్దుకు 10 కి.మి.లోపల ఉండే హబష్‌- ఎ ఒల్యా గ్రామంలో ఆదివారం ఉదయం 9.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం వచ్చింది. తీవ్రత 5.7గా నమోదైంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని