అబ్బురపరిచిన 4 దేశాల నౌకా విన్యాసాలు

తాజా వార్తలు

Published : 06/04/2021 10:18 IST

అబ్బురపరిచిన 4 దేశాల నౌకా విన్యాసాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరస్పర సహకారం, యుద్ధ నైపుణ్యం, మార్పిడి లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో నాలుగు దేశాల సంయుక్త నౌకా విన్యాసాలు ఆరంభమయ్యాయి. భారత నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌, ఐఎన్‌ఎస్‌ సాత్పురా నౌకలు, పీ8ఐ హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. స్నేహ సంబంధాలు ఉన్న దేశాల నౌకాదళాలతో ఈ రకమైన విన్యాసాలు ఈ ప్రాంతంలో జరగడం ఇదే మొదటిసారి. ఇందులో భారత నౌకాదళంతోపాటు ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ నేవీ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. కాగా ఈ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ తరహా విన్యాసాలు రానున్న రోజుల్లోనూ కొనసాగుతాయని నేవీ అధికారులు పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని