టైమ్స్‌ స్క్వేర్.. ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు!

తాజా వార్తలు

Published : 01/01/2021 19:41 IST

టైమ్స్‌ స్క్వేర్.. ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు!

కరోనాతో జనాలు లేక వెలవెలబోయింది

న్యూయార్క్‌: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌ వెలవెలబోయింది. అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడు ఆ టైమ్స్ స్క్వేర్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఆ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

* రెండో ప్రపంచ యుద్ధం తరవాత నుంచి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఖాళీగా లేదు.

* హారర్‌ సినిమాను తలపిస్తోంది.

*టైమ్స్ స్క్వేర్ ఖాళీగా ఉంది. మరోసారి ఇలా చూడకూడదని ఆశిస్తున్నాను అంటూ నెట్టింట్లో స్పందన వచ్చింది. 

ఇవీ చదవండి:

ఆహ్వానం 2021..అనూహ్య ప్రపంచానికి!

2020లో..కరోనా మోసుకొచ్చిన కొత్త పదాలు!






Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని