close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026319 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => baxVwCIKysM [video_short_link] => baxVwCIKysM [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-24 12:07:38.908949 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

భారత్‌లో అడుగుపెట్టిన ట్రంప్‌

అహ్మదాబాద్‌: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో అడుగుపెట్టారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ ఇతర ప్రతినిధుల బృందంతో నిన్న సాయంత్రం బయల్దేరిన ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఈ ఉదయం 11.45 గంటలకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో ట్రంప్‌ కుటుంబసభ్యులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. విమానం నుంచి దిగిన ట్రంప్‌ను మోదీ ఆలింగం చేసుకుని స్వాగతించారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.