close

తాజా వార్తలు

Updated : 05/08/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

PICS: దీప కాంతులతో మెరిసిపోతున్న అయోధ్య

అయోధ్య: ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీపకాంతులు, రంగవల్లులతో అయోధ్య మెరిసిపోయింది.  ఆ ఫొటోలు ఇవిగో... 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.