close

తాజా వార్తలు

సైన్యంలో చేరిన కశ్మీరీ యువత

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌కు చెందిన 404 మంది యువకులు సైన్యంలో చేరారు. ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని జమ్మూ-కశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ జరిగింది. జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత నిర్వహించిన తొలి పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ నిర్వహించారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.