close

తాజా వార్తలు

Updated : 03/08/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యడియూరప్పకు కరోనా పాజిటివ్‌

బెంగళూరు: కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.