PICS: కమలా హారిస్‌ ఆసక్తికర ఫొటోలు

తాజా వార్తలు

Updated : 13/08/2020 12:50 IST

PICS: కమలా హారిస్‌ ఆసక్తికర ఫొటోలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమలా హారిస్‌‌.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగిపోతోంది. ఎందుకంటే అగ్రరాజ్య రాజకీయాల్లో కీలకమైన అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్‌ పోటీచేయనుండటమే ఇందుకు ప్రధాన కారణం. అందులోను భారత సంతతికి చెందిన మహిళ కావడం మరో విశేషం. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్.. ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా కమలా హారిస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.

తల్లి శ్యామలా గోపాలన్‌తో కమలా హారిస్‌


తల్లి శ్యామలా గోపాలన్‌, తండ్రి డొనాల్డ్‌ హారిస్‌తో..


సోదరి మాయతో సరదాగా..


బామ్మతో చిన్నారి కమల


 చిన్నతనంలో కమలా హారిస్‌



 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని