
తాజా వార్తలు
2021 గణతంత్ర వేడుకల అతిథి వీరేనా..?
బోరిస్ జాన్సన్కు ప్రధాని మోదీ ఆహ్వానం
దిల్లీ: 2021 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విచ్చేయనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 27న టెలిఫోన్ సంభాషణ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. కాగా, బ్రిటన్లో వచ్చే ఏడాది నిర్వహించనున్న జీ-7 సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా జాన్సన్, భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. అంతా సక్రమంగా జరిగితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే ఏడాది జనవరి 26 నాటి గణతంత్ర సంబరాలకు ముఖ్య అతిధి కావచ్చని భావిస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు హాజరైన కడపటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్. ఈయన 1993లో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
