విదేశాల్లో భారతీయుల కోసం పోర్టల్‌, యాప్‌

తాజా వార్తలు

Updated : 31/12/2020 11:20 IST

విదేశాల్లో భారతీయుల కోసం పోర్టల్‌, యాప్‌

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వివిద దేశాల్లో ఉన్న దాదాపు 3.12 కోట్ల మంది భారతీయులతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ప్రపంచ స్థాయిలో  ‘http://pravasirishta.gov.in/’ (ప్రవాసీరిష్తా) పోర్టల్‌, యాప్‌లను విడుదల చేసింది. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ మాట్లాడుతూ ఈ పోర్టల్‌, యాప్‌ల ద్వారా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు తమ శాఖతో, భారత రాయబార కార్యాలయాలతో సంప్రదించేలా ఈ సమాచార వ్యవస్థ ఏర్పడుతుందన్నారు.

ఇవీ చదవండి...

టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న కమలా హారిస్‌

ఆయిషా షాకు శ్వేతసౌధంలో ఉన్నత పదవి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని