
తాజా వార్తలు
చట్టాల్లో ఏముంది..రైతుల అభ్యంతరాలేంటీ?
దిల్లీ: రైతుల సంక్షేమం, వారి ఆదాయ రెట్టింపు పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు వారం రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి హాని జరగదని.. ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినా పట్టువీడడం లేదు. ఇప్పటికే పలుదఫాలు జరిపిన చర్చల్లో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి భరోసా రావడం లేదని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. కొత్త చట్టాలతో కార్పొరేట్లకే తప్ప తమకేమీ ఒరిగేదేమీ లేదని వాపోతున్నాయి. చట్టాల్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని భీష్మించుకు కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? చట్టాల్లో ఏముంది? వారు చెబుతున్న అభ్యంతరాలేంటి? ఒకసారి చూద్దాం..
ఇవీ చదవండి..
కొలిక్కిరాని చర్చలు.. సరిహద్దుల్లోనే రైతన్నలు
రైతుల ఆందోళన: కేంద్రమంత్రుల కీలక భేటీ