close

తాజా వార్తలు

38మంది ఉన్న విమానం అదృశ్యం

శాంటియాగో: చిలీ వైమానిక దళానికి చెందిన ఓ కార్గో విమానం సోమవారం అదృశ్యమైంది. విమానంలో మొత్తం 38మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 17 మంది సిబ్బంది కాగా.. మరో 21 మంది ప్రయాణికులు. హెర్క్యులస్‌ సీ130కి రకానికి చెందిన ఈ విమానం సోమవారం సాయంత్రం 4.55గంటలకు పుంటా అరెనస్‌ పట్టణం నుంచి బయలుదేరింది. అంటార్కిటికాలోని వైమానిక స్థావరానికి చేరాల్సిన అది 6గంటల సమయంలో సంబంధాలు కోల్పోయింది. అప్రమత్తమైన యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.