జపాన్‌లో భారీ వర్షాలు

తాజా వార్తలు

Published : 05/07/2021 18:43 IST

జపాన్‌లో భారీ వర్షాలు

విరిగిపడ్డ కొండ చరియలు.. 80 మంది గల్లంతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ రాజధాని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతామీ పట్టణంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కొండ చరియలు ఒక్కసారిగా విరిగి, ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో 80 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 3 మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు గల్లంతైన మిగతావారిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి, సుమారు 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని