close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాకు కత్తెర

-ఈనాడు, ఆదిలాబాద్‌

రోనా వైరస్‌ వ్యాప్తి నుంచి తమను తాము కాపాడుకుంటూ.. వినియోగదారుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఆదిలాబాద్‌కు చెందిన సెలూన్‌ నిర్వాహకులు. పట్టణంలోని ఓ సెలూన్‌లో వ్యక్తిగత రక్షణ కిట్లు, ఫేస్‌గార్డులు, మాస్కులు ధరించి క్షవరాలు చేస్తున్నారు. ఒక్కసారి వాడి పడేసే కత్తులు వినియోగిస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.