close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీనియర్‌ నటి జయంతికి తీవ్ర అస్వస్థత

బెంగళూరు, న్యూస్‌టుడే: సీనియర్‌ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, 24 గంటలూ ఆమె ఆరోగ్యపరిస్థితిని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.