close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సుమలతకు పాజిటివ్‌ నిర్ధారణ

మండ్య, న్యూస్‌టుడే: ప్రముఖ నటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గ ఎంపీ సుమలతకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రసుత్తం ఆమె బెంగళూరులోని తన నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. శనివారం తాను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించానని ఆ సమయంలో తలనొప్పి, గొంతునొప్పి వచ్చినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పరీక్షల్ని చేయించుకోగా కరోనా సోకినట్లు సోమవారం వెలువడిన వైద్యనివేదికలో తేలిందని ఆమె చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.