close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రపతితో భేటీ అయిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల లేహ్‌లో పర్యటించిన మోదీ.. రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.