
ప్రధానాంశాలు
గాంధీభవన్, న్యూస్‌టుడే: వెనుకబడిన వర్గాల(బీసీ)కు చెందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నా.. బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విమర్శించారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉన్నా అది 10 శాతం కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ భవనాల కోసం కాకుండా నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ఆవిష్కరించి ఏప్రిల్ నాటికి వందేళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.
ముఖ్యాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం