
జైపుర్: ఆ యువకుడి వయసు కేవలం 21 ఏళ్లు. దేశంలోనే అతి పిన్న వయసులో జడ్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ న్యాయ సేవల (ఆర్జేఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో త్వరలో జడ్జి కానున్నారు.
ముఖ్యాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు