close

తాజా వార్తలు

Published : 11/02/2020 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైలు కింద పడి విద్యార్థి మృతి

పొందూరు గ్రామీణం: శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు-జి.సిగడం రైల్వే స్టేషన్ల మధ్య వాన్రంగి రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు పొందూరుకు చెందిన కె.ఉపేందర్‌(18)గా స్థానికులు గుర్తించారు. ఉపేందర్‌ స్థానిక ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని