close

తాజా వార్తలు

10 పేజీలు చదివితే రూ.30 రాయితీ

పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్న క్షౌరశాల యజమాని

క్షౌర దుకాణ యజమాని పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం దుకాణంలో ఓ గ్రంథాలయమే ఏర్పాటు చేశారు. ఏదైనా పుస్తకంలో 10 పేజీలకు పైగా చదివితే తన వద్దకు వచ్చే వారికి రూ.30 రాయితీ ఇస్తున్నారు. ఈ క్షౌరశాల తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా మిల్లాపురంలో ఉంది. సాధారణంగా క్షౌరశాలలో గది మొత్తం అద్దాలు, అలంకరణ వస్తువులతో కనిపిస్తుంది.  ఈ దుకాణంలో ప్రతి అరలో పుస్తకాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి పుస్తకాలపై ఉన్న ఇష్టంతోనే ఈ తరహా ఆలోచన చేసినట్లు దాని యజమాని మారియప్పన్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌ (చెన్నై)

Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.