close

తాజా వార్తలు

రెండు బస్సుల ఢీ

మైదుకూరు: ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ బస్సు ఢీ కొన్న ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద జరిగింది. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ప్రమాదస్థలికి  చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.