close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/07/2020 23:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌ఆర్‌జేసీ గడువు పొడిగింపు...

హైదరాబాద్‌:  టీఎస్ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పెంచుతూ టీఎస్‌ఆర్‌జేసీ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 5 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సొసైటీ తెలిపింది. అలాగే తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని కన్వీనర్‌ తెలిపారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.