close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/04/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

అనుక్షణం ట్రాకింగ్‌

పెరుగుతోందా?.. తగ్గుతోందా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తోంది. అనేక దేశాలను ఈ వైరస్‌ చుట్టుముట్టింది. ఆ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కరోనా ట్రాకర్‌ని తీసుకొచ్చింది. ఇదొక వెబ్‌పోర్టల్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడ్డ దేశాల ప్రోగ్రెస్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంది. మ్యాప్‌ ద్వారా ఏఏ దేశంలో ఎంత మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు? ఎంత మంది కోలుకున్నారు? ప్రాణాంతక కేసులు ఎన్ని?.. తదితర వివరాలు తెలుసుకోవచ్చు. కరోనాకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కూడా చూడొచ్చు. సుమారు 1700 మంది ఇంజినీర్లు దీని కోసం పనిచేస్తున్నారు. https://www.bing.com/covid


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.