close

తాజా వార్తలు

Updated : 07/07/2020 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హిజ్రాలకు ఐదు కిలోల బియ్యం ఇవ్వండి

హైదరాబాద్‌:  రేషన్‌ కార్డు లేని హిజ్రాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక, వైద్య సాయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రాన్స్‌జెండర్లకు సాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిగిన హైకోర్టు... పీఎం గరీబ్‌ యోజన కింద రేషన్‌ కార్డు లేని హిజ్రాలకు ఐదు కిలోల బియ్యం ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర పథకాలు వాడితే రాష్ట్రంపై భారం తగ్గుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని