close

తాజా వార్తలు

Published : 07/07/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో రేషన్‌ పంపిణీలో సాంకేతిక సమస్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే సాంకేతిక సిబ్బందికి కరోనా సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ ఆలస్యం కానుంది. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని