close

తాజా వార్తలు

Updated : 27/09/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

అమరావతి: తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. 50శాతం పదవులు బీసీలు, కాపులకు కేటాయించారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్త చొప్పున మరో 13 మందిని నియమించారు. మచిలీపట్నం, గుంటూరు పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయ కర్తగా కొండపల్లి అప్పలనాయుడు, కాకినాడ, అమలాపురం- బండారు సత్యనారాయణ మూర్తి,  శ్రీకాకుళం, విజయనగరం-గణబాబు, విశాఖ, అనకాపల్లి- చినరాజప్ప, నరసరావుపేట, బాపట్ల- పితాని సత్యనారాయణ, రాజమహేంద్రవరం, నరసాపురం- గద్దె రామ్మోహన్‌, ఏలూరు,విజయవాడ-దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తిరుపతి, చిత్తూరు- ఉగ్రనరసింహారెడ్డి, కడప, రాజంపేట- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల- వి.ప్రభాకర్‌ చౌదరి, అనంతపురం,హిందూపురం- బి.టి.నాయుడు, ఒంగోలు, నెల్లూరు- జనార్దన్‌రెడ్డి, అరకు- నక్కా ఆనందబాబును నియమించారు.

పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు...

శ్రీకాకుళం కూన రవికుమార్‌
విజయనగరం కిమిడి నాగార్జున
అనకాపల్లి నాగ జగదీశ్వరరావు
విశాఖపట్నం పల్లా శ్రీనివాసరావు
అరకు గుమ్మడి సంధ్యారాణి
రాజమహేంద్రవరం జవహర్‌
నరసాపురం తోట సీతారామలక్ష్మి
ఏలూరు గన్ని వీరాంజనేయులు
విజయవాడ నెట్టెం రఘురాం
మచిలీపట్నం కొనకళ్ల నారాయణ
గుంటూరు శ్రావణ్‌ కుమార్‌
బాపట్ల ఏలూరి సాంబశివరావు
నరసరావుపేట జీవీ ఆంజనేయులు
ఒంగోలు నూకసాని బాలాజి
నెల్లూరు అబ్దుల్‌ అజీజ్‌
తిరుపతి నరసింహ యాదవ్‌
కాకినాడ జ్యోతుల నవీన్‌
రాజంపేట రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి
కర్నూలు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు
నంద్యాల గౌరు వెంకటరెడ్డి
హిందూపురం బి.కె.పార్థసారధి
చిత్తూరు పులివర్తి నాని
కడప మల్లెల లింగారెడ్డి
అనంతపురం కాలువ శ్రీనివాసులు

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.