close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120033528 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVTelangana/videos/904483826654214 [video_short_link] => https://www.facebook.com/ETVTelangana/videos/904483826654214 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-10 13:45:24.864782 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 11/03/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాఠశాల బస్సు బోల్తా :15మందికి గాయాలు

పెద్దపల్లి పట్టణం: పెద్దపల్లి జిల్లాలోని హనుమంతునిపేట శివారులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పెద్దపల్లిలోని మాస్టర్‌ సిద్దార్థ పాఠశాలకు చెందిన బస్సులో మంగళవారం ఉదయం వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. హనుమంతునిపేట సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.