close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120032200 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => DATK1F3FB4c [video_short_link] => DATK1F3FB4c [created_by] => [created_date] => [modified_by] => 8924876 [modified_date] => 2020-03-08 04:25:46.710103 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 08/03/2020 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిహార్‌లో ఘోర ప్రమాదం: 11మంది మృతి

ముజఫర్‌పూర్‌: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శనివారం జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముజఫర్‌పూర్‌ వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.